అందానికి రూపం ఉంటె ఈమెలానే ఉంటుందేమో..
26 October 2023
23 మార్చి 1987న హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని భంబ్లా (ప్రస్తుతం సూరజ్‌పూర్)లో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించింది కంగనా అమర్‌దీప్ రనౌత్.
ఆమె తల్లి ఆశా రనౌత్ ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తండ్రి పేరు అమర్‌దీప్ రనౌత్. ఆయన ఓ వ్యాపారవేత్తగా ఉన్నారు.
2014లో ఈ బ్యూటీకి మేనేజర్‌గా పనిచేసైనా రంగోలి చందేల్ ఈమెకి సొంత అక్క. కంగనా రనౌత్ తమ్ముడు పేరు అక్షత్.
ఆమె ముత్తాత సర్జూ సింగ్ రనౌత్ మాజీ శాసన సభ సభ్యుడు. ఆమె తాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.
భంబ్లాలోని వారి పూర్వీకుల హవేలీ (భవనం)లో ఉమ్మడి కుటుంబంలో తన బాల్యాన్ని సంతోషంగా గడిపనని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది ఈ బ్యూటీ.
బాలీవుడ్ గ్యాంగ్ స్టార్ చిత్రంతో సినీ తిరగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.
2009లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా తెలుగు తెరకు పరిచయం ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల చంద్రముఖి 2 చిత్రంలో కనిపించిన.. ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ నెల 27న తేజస్ చిత్రంతో ప్రేక్షకుల ముందు వస్తుందో ఈ వయ్యారి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి