క్యూట్ క్యూట్ చిన్నది.. స్మైల్ ఇస్తున్నది.. కళ్యాణి ప్రియదర్శన్ పిక్స్
Anil Kumar
18 September 2024
ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురు.. కళ్యాణి ప్రియదర్శన్ అందరికి పరిచయమే.
మలయాళ నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్స్ లో కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఒకరు. అయితే..
టాలీవుడ్ అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో హిరోయిన్‌గా నటించింది నటి కళ్యాణి ప్రియదర్శన్.
అందరిలా ఏదో సినిమాలు చేశాను అన్నట్టు కాకుండా తనదైన ఒక యూనిక్ స్టైల్ ఫాలో అయ్యారు అంటున్నారు నెటిజన్స్.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. చేసిన కొద్దీ సినిమాలైనా తనదైన మార్క్ చూయిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణించారు.
గ్లామర్ షో కి ఎంత దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ట్రెడిషనల్ డ్రెస్ లో.. శారీస్ లో చూడముచ్చటగా, అచ్చ తెలుగు అమ్మాయిలా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
తాజాగా ఈ వయ్యారి పోస్ట్ చేసిన ఫోటోస్ లో సగమే కనిపిస్తున్నా ఈమె ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి