క్యూట్ ఫొటోస్‌తో కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ కళ్యాణి ..
Rajeev
02 July 2024
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయ్యారు.
ఆతర్వాత చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ అయ్యి
ంది.
ఈ మూవీలో మరోసారి తన నటనతో క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది కళ్యాణి ప్రియదర్శన్. ఆతర్వాత రణరంగం అనే సినిమాలో చేస
ింది.
హ్రిదయం అనే సినిమాతో మలయాళంలో భారీ హిట్ అందుకుంది ఈ చిన్నది. రణరంగం సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కని
పించలేదు.
తమిళ్ లో ఒక సినిమా మలయాళంలో ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటుంద
ి.
తాజాగా కొన్ని క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి