ఈమె కడితే ఆ చీరకే అందం వస్తుందేమో అనేలా కళ్యాణి ప్రియదర్శన్..

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే.

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్ తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన హ‌లో సినిమాతో పరిచయం అయింది.

ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది.

తర్వాత సాయి ధర్మతేజ్ సరసన చిత్రలహరి మూవీలో నటించింది.

ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.

అలాగే తెలుగులో రణరంగం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

తర్వాత మరి ఇంకా ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ ఫొటోస్ వైరల్ గా మారాయి