19 December 2023
సూపర్ కళ్యాణ్ రామ్! డెవిల్ సినిమా కోసం.. ఏకంగా దాదాపు 90 క్యాస్ట్యూమ్స్ వేసుకున్నాడట
రీసెంట్ డేస్లో.. క్యాస్ట్యూమ్ డిజైనర్ కూడా సినిమాల్లో కీ రోల్ పోషిస్తున్న
ాడు.
అదే పీరియాడిక్ సినిమాల్లో అయితే... చాలా మేజర్ రోల్ పోషిస్తాడు.
డైరెక్టర్ అనుకున్న పర్టిక్యూలర్ పీరియడ్‌లోకి ఆడియెన్స్‌ను తీసుక
ెళ్లడంలో హెల్ఫ్ చేస్తాడు.
ఇక తాజాగా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కోసం కూడా... డిజైనర్ రాజేష్ అదే చేశారు
డెవిల్ సినిమాలోని కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కోసం ఏకంగా.. 90 క్యాస్ట్యూమ్స్
ను డిజైన్ చేశారు.
అభిషేక్ నామా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్లో.. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డెవిల్
బ్రిటీష్ కాలం నాటి డ్రెసెస్‌ను సినిమాలోని హీరోకు డిజైన్ చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి