రకుల్ ప్రీత్ పెళ్లి కబురు.. హనుమాన్‌ సినిమాటిక్ యూనివర్స్..

03 January 2024

TV9 Telugu

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా డెవిల్. సంయుక్త మీనన్ హీరోయిన్.

గతవారం విడుదలైన డెవిల్ సినిమాకు కలెక్షన్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయని చెప్తున్నారు దర్శక నిర్మాతలు.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన గత సినిమాలతో పోలిస్తే డెవిల్ ఓపెనింగ్స్ చాలా తక్కువగానే వచ్చాయని సమాచారం.

అయితే నాలుగు రోజుల్లో ఈ సినిమాకు 22 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్ విడుదల చేశారు డెవిల్ మూవీ మేకర్స్.

మొదటి మూడు రోజుల కంటే నాలుగవ రోజు కలెక్షన్స్ మరింత మెరుగ్గా ఉన్నాయని డెవిల్ సినిమా మేకర్స్ అంటున్నారు.

కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రంలో హీరోయిన్ మాళవిక నాయర్ మణి మేఖల అనే INAలో పనిచేసి ఓ వీర మహిళా పాత్రలో ఆకట్టుకుంది.

వసూళ్లు తక్కువ ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్స్ పుంజుకుంటోంది కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా.

ఇదిలా ఉంటె రానున్న 10 రోజుల్లో ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.