ఎంత బలవంతపెట్టినా.. వాళ్లు నా సినిమాలు చూడరు: కాజోల్‌

సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజిబిజీగా ఉంటోంది కాజోల్‌

ఇటీవల లస్ట్‌ స్టోరీస్‌2 తో ప్రేక్షకులను పలకరించిందీ అందాల తార

ఇందులో ఆమె నటించడంపై చాలామంది అప్సెట్‌ అయ్యారు

అయితే లస్ట్‌ అనే పదానికి సరైన వివరణ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది

త్వరలోనే గుడ్‌వైఫ్‌ అనే సిరీస్‌తో మన ముందుకు రానుంది కాజోల్‌

బంధువుల్లో కూడా చాలామంది కాజోల్‌ మూవీస్‌ చూడరట

 ఏడుపు సన్నివేశాల్లో తనను చూడడం పిల్లలకు ఇష్టం లేదంట

ఇది తనకు గొప్ప ప్రశంస అంటోంది కాజోల్‌