TV9 Telugu
అమ్మబాబోయ్ కాజల్ అగర్వాల్ కూడా మొదలెట్టేసిందిగా..
22 April 2024
కాజల్ అగర్వాల్ .. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతో నటన పరంగ
ా ఆకట్టుకుంది.
ఆతర్వాత వచ్చిన చందమామ సినిమాతో గ్లామర్ తో ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఆతర్వాత కాజల్ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోయింది. అక్కడ చూసినా ఈ అమ్మడి పేరే వినిపించింది. దాంతో స్టార్ హీర
ోయిన్ గా మారిపోయింది.
బ్యాక్ తు బ్యాక్ బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తన నటనతో పాటు అందలతోనూ ఆకట్టుకుంది. దాదాపు స్టార్
హీరోలందరితో చేసింది కాజల్.
ఇక ఈ అమ్మడు పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.. పెళ్లి కచేసుకొని బిడ్డకు జన్మనిచ్చినా.. కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది .
ఇక ఇప్పుడు కాజల్ వరుస సినిమాలను లైనప్ చేసింది.. అంతే కాదు గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది కాజల్..
సోషల్ మీడియాలో ఈ మద్య ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన అందాలతో ఆరగొట్టేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి