ఇండస్ట్రీలో ఈ ముగ్గురే నా బెస్ట్ ఫ్రెండ్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.
వయస్సు పెరుగుతున్నా కాజల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య తగ్గడం లేదు.
ఒక కొడుకుకు తల్లి అయినా ఫిట్ గా కనిపిస్తూ కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
తాజాగా అభిమానులతో ముచ్చటించిన కాజల్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఇండియన్2 మూవీ షూట్ లో పాల్గొంటున్నానని ఈ సినిమాలోని నా రోల్ విషయంలో సంతృప్తితో ఉన్నానని కాజల్ పేర్కొన్నారు.
అభిమానులతో ఎందుకు చాట్ చెయరనే ప్రశ్నను కాజల్ అడిగారు.
ప్రొఫెషనల్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలని అభిమానులు సైతం ఈ విషయాలను అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురయింది.
ఇండస్ట్రీలో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని వారు తమన్న రకుల్ ప్రీతిసింగ్, సమంత అంటూ సమాధానం చెప్పారు.
ఇక్కడ క్లిక్ చేయండి