అందాల ఆరబోతకు హద్దులు లేవంటున్న ఆరాధ్య దేవి
TV9 Telugu
19 April 2024
ఆర్జీవీ హీరోయిన్ ఆరాధ్య దేవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీలక్ష్మీ సతీష్‌ను పేరుని ఆరాధ్య దేవీగా మార్చాడు మన
ఆర్జీవీ.
ఆరాధ్య దేవీ చీరకట్టులో కనిపిస్తూ రీల్స్ చేసేది. ఆ వీడియోలను చూసిన ఆర్జీవీ ఇంత అందం చీరలో కాదు బయట ఉంచాలని ఫిక్స్ అయ్యాడు వర్మ.
ఆరాధ్య దేవీ వీడియోలు, రీల్స్‌ను కంటిన్యూగా షేర్ చేసి ఎట్టకేలకు ఆమె ఆడ్రస్‌ను పట్టేసాడు ఆర్జీవీ. ఆమె కెమెరా మెన్‌ను తన డెన్‌కు ఆహ్వానించాడు.
చివరకు చెప్పినట్టుగానే ఆ భామతోనే ఓ సినిమానుపట్టాలెక్కించనున్నాడు ఆర్జీవీ. ఇక స్క్రీన్ నేమ్ కూడా మార్చేసినట్టుగా కనిపిస్తోంది.
వర్మతో సినిమా మొదలు పెట్టిన తరువాత నుండి ఆరాధ్య దేవి ఫోటో షూట్లు స్టైల్ మార్చేసి అందాల ఆరబోత మొదలుపెట్టింది.
అందాల ఆరబోతకు హద్దులు లేవన్నట్టుగా ఫోటో షూట్లు చేస్తూ ఈ ముద్దుగుమ్మ. ఇదంతా ఆర్జీవీ పనే అని నెటిజన్లు మండి పడుతున్నారు.
తాజాగా ఆరాధ్య దేవీ అందాల ప్రదర్శన చూసి షాక్ అవుతున్నారు నెటిజెన్స్. ఆ రేంజ్‌లో అందాల ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చేయండి