అందామనే రాజ్యానికి మకుటం లేని మహారాణి ఈ భామ..
18 December 2023
19 జూన్ 1985న మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించింది అందాల తార కాజల్ అగర్వాల్.
ఆమె తండ్రి వినయ్ అగర్వాల్, టెక్స్‌టైల్ వ్యాపారంలో ఒక వ్యవస్థాపకుడు. తల్లి సుమన్ అగర్వాల్ మిఠాయి వ్యాపారి, కాజల్ బిజినెస్ మేనేజర్ కూడా.
ఈ వయ్యారికి ఒక చెల్లెలు నిషా అగర్వాల్ కూడా ఉంది. ఈమె కూడా తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటిగా పని చేస్తుంది.
మహారాష్ట్రలోని ముంబైలో ఫోర్ట్ లో ఉన్న సెయింట్ ఆన్స్ హై స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ భామ.
మహారాష్ట్రలోని ముంబైలో జై హింద్ కాలేజీలో ఆమె ప్రీ యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.
కిషించంద్ చెల్లారం కాలేజీ నుండి మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్‌లో స్పెషలైజేషన్‌తో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేసింది.
2012లో ఎంబీఏ కలలను కన్న ఆమె "త్వరలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిగ్రీని సాధించాలనుకుంటున్నాను" అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
2007లో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్‌కి జోడిగా లక్ష్మీ కళ్యాణం చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి