కాజల్‌ కొడుకు పేరు వెనక ఇంత సీక్రెట్‌ ఉందా?

కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే గౌతమ్‌ను పెళ్లి చేసుకుంది కాజల్‌

2020లో కాజల్‌- గౌతమ్‌ ల వివాహం జరిగింది

ప్రస్తుతం ఈ దంపతులకు నీల్‌ అనే కుమారుడు ఉన్నాడు

అమ్మయ్యాక సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది కాజల్‌

 శివభక్తి ఎక్కువని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ బ్యూటీ

నీల కంఠేశ్వరుడి పేరులో మొదటి రెండు అక్షరాలను తన బిడ్డకు పెట్టానంది

ప్రస్తుతం ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తోంది కాజల్‌

త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.