TV9 Telugu
సైథాన్ ట్రైలర్.. .సమంత ఫోటోలు వైరల్..
23 Febraury 2024
అజయ్ దేవ్‌గన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో వస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా సినిమా సైథాన్.
ఈ ఏడాది మార్చ్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. వికాస్ భెల్ ఈ సినిమాకు దర్శకుడు.
విడుదల సమయం దగ్గర పడుతుండటంతో తాజాగా యూట్యూబ్ ద్వారా సైతాన్ సినిమా ట్రైలర్ విడుదల చేసారు మూవీ మేకర్స్.
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.
సమంత రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అదే రేంజ్‌లో ఆమె కూడా దీనికోసం చాలా కష్టపడుతుంది.
తాజాగా సామ్ న్యూ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫిట్ నెస్ స్థాయి చూసి అంతా షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న వర్కవుట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
అనారోగ్యం కారణంగా కొన్నాళ్లగా సినిమాలకు దూరం ఉంది సమంత రూత్ ప్రభు. ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధం అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి