20 october 2023
దారుణం కదా..! విజయ్ దెబ్బకు వెనకపడిపోయిన బాలయ్య
కోలీవుడ్‌లో ఉన్న వన్ ఆఫ్ ది స్టార్ కపుల్స్‌లో.. సూర్య, జ్యోతిక ఒకరు
ఎవరికి వారు.. సినిమాలు చేసుకుంటూనే బిజీగా ఉన్న టైంలోనే ప్రేమించి పెళ్ల
ి చేసుకున్నారు.
అయితే ఈ ఇద్దర్లో ఎవరు మొదట ప్రపోజ్ చేశారనేది తాజాగా రివీల్ చేశారు జ్యోతిక
'పూవెల్లమ్ కెట్టుప్పర్' సినిమా షూటింగ్‌లోనే తమ మధ్య ప్రేమ పుట్టిందన్నారు.
ఆ షూటింగ్ టైంలో సూర్యనే .. తనను ప్రపోజ్ చేశాడని .. అసలు విషయం చెప్పారు
ఆ తరువాత పెళ్లి పిళ్లకు కనడం చకా చకా జరిగిపోయాయన్నారు జ్యోతిక
అంతేకాదు సూర్యలో తనకు ఏ గుణం నచ్చిందో కూడా రివీల్ చేశారు జ్యో
తిక
సూర్య మహిళలకు ఇచ్చే గౌరవమే.. ఆయనలో తనకు నచ్చిన గుణం అంటూ చెప్పారు.
ఇక్కడ క్లిక్ చేయండి