12 January 2024
యూట్యూబ్‌ను బద్దలు కొడుతున్న
దేవర
TV9 Telugu
దేవర తన తడాఖాతో రికార్డులు బద్దలు కొట్టాడంతే
ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీ
ఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర.
RRRతో వచ్చిన క్రేజ్ అండ్ రేంజ్‌ను... పరిగణలోకి తీసుకొన.. ఎన్టీర్ కష్టపడి మరీ చేస్తున్
న సినిమా నుంచి, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది.
ఇదే గ్లింప్స్ ఇప్పుడు విజువల్ వండర్‌లా... మొదలై.. రికార్డుల వేటను.. మిలియన్ మార్కులను వేటాడుతోంది.
పాన్ ఇండియా లాంగ్వేజెస్లో యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ తాజాగా అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి 60
మిలియన్ మార్క్‌ను టచ్ చేసింది.
స్లిల్ యూట్యూబ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది.
ఇక ఇదే విషయాన్ని కోట్ చేస్తూ... ఈ మూవీ ప్రొడక్ష
న్ కంపెనీ ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
The wave of love from the audience continues to flood!అంటూ.. ఆట్వీట్‌లో కోట్ చేసింది. దేవర 60 మిలి
యన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి