హైదరాబాద్‎లో ఎన్టీఆర్‏కు నచ్చే ఫుడ్, రెస్టారెంట్స్ ఇవే..

02 April 2025

హైదరాబాద్‎లో ఎన్టీఆర్‏కు నచ్చే ఫుడ్, రెస్టారెంట్స్ ఇవే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

image
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో విదేశాల్లోనూ ఆయనకు ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో విదేశాల్లోనూ ఆయనకు ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు. 

కొన్ని రోజులుగా దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా జపాన్‏లో సందడి చేశారు ఎన్టీఆర్. అక్కడ అభిమానులతో కలిసి దేవర సినిమాను చూశారు.

జపాన్ టూర్ కంప్లీట్ చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చారు తారక్. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ జపాన్ టూర్ వీడియో వైరలవుతుంది. 

అందులో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారక్.. హైదరాబాద్‎లో తాను ఇష్టపడే వంటకాలు.. అలాగే రెస్టారెంట్స్ రుచుల వివరాలు వెల్లడించారు. 

అక్కినేని నాగచైతన్యకు చెందిన షోయు రెస్టారెంట్ తనకు చాలా ఇష్టమని.. అక్కడ ఎక్కువగా విదేశాలకు సంబంధించిన ఫుడ్ ఉంటుదని అన్నారు. 

 ముఖ్యంగా షోయులో జపనీస్ వంటకాలు అందుబాటులో ఉంటాయని.. జపనీస్ ముఖ్యమైన వంటకం సుషీ అక్కడ అద్భుతంగా ఉంటుందని అన్నారు. 

అలాగే పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్ లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్ పేటలోని కాకతీయ డీలక్స్ మెస్. 

హైదరాబాద్ లోని ఈ రెస్టారెంట్స్ తారక్ ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.