03 November 2023
స్వయంగా వెళ్లి మరీ పిలిచినా.. వరుణ్‌లవ్ పెళ్లికి డుమ్మా కొట్టిన NTR
ఇటలీలో అంగరంగ వైభవంగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి జరిగింది.
ఈ మెగా జంట పెళ్లి తాలూకు వీడియోలు.. ఫోటోలు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి.
ఇక వీరి పెళ్లికి... మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు... టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు
వరుణ్ బెస్ట్ ఫ్రెండ్ నితిన్ అయితే.. ఏకంగా తన భార్యతో కలిసి వెళ్లి.. వరుణ్ పెళ్లిలో హంగామా చేశాడు
అయితే వరుణ్, చెర్రీ స్వయంగా వెళ్లి మరీ పిలిచినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను పెళ్లికి పిలిచినా డుమ్మా కొట్టాడట
ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ...ఆ సినిమాకు బ్రేక్ ఇవ్వడం ఇష్టలేకే వీరి పెళ్లికి వెళ్లలేదట
మరి హైద్రాబాద్‌లో జరిగే వరుణ్‌లవ్ గ్రాండ్ రిసెప్షన్‌కు వస్తారో.. లేదో చూడాలి మరి!
ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఈ మెగా జంట పెళ్లి తాలూకు వీడియోలు.. ఫోటోలు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి.