27 october 2023
యాంకర్ సుమ Vs మీడియా.. అసలు లొల్లి ఎక్కడ మొదలైందంటే..
నాలుగు ఈవెంట్లు.. మూడు ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఎప్పుడూ తెగ బిజీగా ఉంటారు సుమ.
తాను హోస్ట్ చేసిన ప్రతీ ఈవెంట్‌లోనూ.. తన స్టైల్ ఆఫ్ పంచులతో అందర్నీ ఎంటర్
టైన్ చేస్తుంటారు.
అయితే తాజాగా ఆదికేవశ ఈవెంట్లో.. మీడియా మీద సుమ వేసిన ఓ పంచ్ మిస్ ఫైర్ అయింది
ఈవెంట్ మొదలైనా.. మీడియా వాళ్లు స్నాక్స్ స్టాల్ నుంచి ఇంకా రాకపోవడంతో.. సరదాగా
ఓ కామెంట్ చేశారు సుమ.
స్నాక్స్‌ను భోజనం లాగా తింటున్నారు మీడియా వాళ్లు అంటూ.. ఓ సెటైరికల్ పంచ్ విసిరారు
అయితే ఈ కామెంట్‌కు నొచ్చుకున్న మీడియా వాళ్లు సుమ తీరుపై కాస్త సీరియస్ అయ్యారు.
అందులో ఓ రిపోర్టర్ అయితే.. మీడియా పై పంచులు వేయకుండా ఉంటే మంచిదంటూ.. ఏకంగా సుమ
కే చెప్పారు.
దీంతో సుమ Vs మీడియాగా నెట్టింట స్టార్ట్ అయింది ఓ చిన్న పాటి రచ్చ. అయితే సుమ మీడియాకు సారీ
చెప్పినప్పటికీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి