24 February 2024
OTTలో స్ట్రీమింగ్ కానున్న
యాత్ర2 మూవీ
TV9 Telugu
ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా యాత్ర2
సీఎం జగన్ పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా కనిపించాడు. అలాగే జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ పాత్రలో మలయాళ
మెగాస్టార్ మమ్ముట్టి నటించారు.
2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. ఈ పొలిటికల్ డ్రామా ఆడియెన్స్ ను బాగానే మెప్పి
ంచింది.
అయితే కేవలం యాత్ర2కు ఏపీలో మాత్రమే భారీ కలెక్షన్లు వచ్చాయి. తెలంగాణలో మాత్రం యాత్ర 2కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ పొలిటికల్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుక
ున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈ సినిమా మార్చ్ ఫస్ట్ వీక్‌లో కానీ.. లేదా సెకండ్ వీక్‌లో కానీ.. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుందనే లీక
్ కూడా బయటికి వచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి