వింత సమస్యతో బాధపడుతోన్న అలియా భట్
12 October 2024
Basha Shek
09 October 2024
ఒకవైపు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కథా నాయిక ప్రాధాన్యమున్న కథల్లోనూ అలరిస్తోంది అలియా భట్
09 October 2024
ఇటీవల ఆమె ‘జిగ్రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.
09 October 2024
దసరా కానుకగా విడుదలైన జిగ్రా సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఓ మోస్తరు వసూళ్లు దక్కుతున్నాయి.
09 October 2024
గా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అలియా భట్ తన పర్సనల్ అండ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
09 October 2024
ఇదే సందర్భంగా తనకున్న ఓ సమస్య గురించి వివరించింది అలియా భట్. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతన్నాయి.
09 October 2024
ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు బాగా ఆందోళనకు గురవుతూ ఉంటానని చెప్పుకొచ్చింది అలియా భట్.
09 October 2024
ప్రతి క్షణం ఆందోళన, ప్రతిదానికీ మనసులో ఏదో తెలియని గందరగోళం ఉంటుందంటూ షాకింగ్ విషయం చెప్పిందీ ముద్దుగుమ్మ.
09 October 2024
అయితే ఈ సమస్య ను అధిగమించ విషయంలో తనకు భర్త రణ్‌బీర్ కపూర్ సపోర్ట్ ఎంతో ఉంటుందంటూ అలియా తెలిపింది
09 October 2024
ఇక్కడ క్లిక్ చేయండి..