01 November 2023
దేవర పెళ్లాం.. తంగం ఎంత బాగుందో కదా..!
యంగ్ టైగర్ ఎన్టీర్, కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ఫిల్మ్ 'దేవర'
శ్రీదేవీ డాటర్ జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది
తాజాగా జాన్వీ.. 'దేవర' సినిమా నుంచి తన లుక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది
అంతేకాదు దేవర సినిమాలో 'తంగం' అనే క్యారెక్టర్లో నటిస్తున్నా అంటూ రివీల్ చేసింది
దేవర సినిమాలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని.. అప్డేట్ ఇచ్చింది
ఈ మూవీ టీంను వదిలి పెట్టి వెళ్లాలంటే బాధగా ఉందంటూ.. తన పోస్ట్‌లో రాసుకొచ్చింది
ఇప్పుడు తన పోస్ట్‌తో.. దేవర సినిమాలోని తంగం లుక్‌తో... నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి