30 September 2023
అశ్లీల వెబ్‌సైట్లలో ఫొటోస్..ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు: జాన్వీ కపూర్
అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది హీరోయిన్ జాన్వీ కపూర్
అందం, అభినయం పరంగా తల్లికి తగ్గ తనయగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోందీ స్టార్ హీరోయిన్.
కాగా జాన్వీ టీనేజ్‌లో ఉన్నప్పుడు కొందరు ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో పెట్టారంట
జాన్వీతో పాటు తన చెల్లెలు ఖుషి కపూర్ ఫొటోలను కూడా అలాగే మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేశారట
దీంతో తాము చాలా బాధపడ్డామని, తన ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేశారని వాపోయింది జాన్వీకపూర్.
ఇక్కడ క్లిక్ చేయండి..