తన అందంతో ఆ చంద్రునికి కూడా చమటలు పెట్టిస్తుందేమో ఈ భామ..
09 October 2023
6 మార్చి 1997లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో అలనాటి నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ దంపతులకు జన్మించింది జాన్వీ కపూర్.
కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేసింది ఈ భామ.
2018లో శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రొమాన్స్ ఎంటర్టైనర్ ధడక్‌తో సినీ అరంగేట్రం చేసింది అందాల తార జాన్వీ.
తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ వంటి చిత్రాల్లో నటించినా.. విజయం దొరకలేదు ఈ భామకి.
తర్వాత మిల్లి చిత్రంతోనైనా ఈ బ్యూటీకి విజయం వస్తుంది అనుకుంటే.. అది కూడా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ ఏడాది జులై 20న బవాల్ అనే రొమాంటిక్ మూవీతో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలో అడగపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన మిస్టర్ & మిసెస్ మహి పోస్ట్ ప్రొడుక్షన్ లో ఉంది.
దేవర సినిమాతో ఎన్టీఆర్ కి జోడిగా తెలుగు తెరకు పరిచయం కానుంది ఈ వయ్యారి భామ. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి