15 December 2023

తడిసిన అందాలతో  ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.

బాలీవుడ్‌లో ఒక్కో హిందీ సినిమాకు 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందీ భామ.

తెలుగులో మాత్రం భారీగానే డిమాండ్ చేసినట్లు టాక్. 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది.

ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ఈ బ్యూటీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.