టైట్ ఫిట్ అవుట్ ఫీట్స్ తో జాన్వీ కపూర్ అందాల ఆరబోత
అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను తెలుగు తెరపై చూసేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో తెరకెక్కుతున్న దేవర మూవీతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతుంది ఈ భామ.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది.
ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తరువాత ఎన్టీఆర్ రానుండడం.. జాన్వీ కపూర్ తొలిసారి సౌత్‌లో ఎంట్రీ ఇస్తుండడతో ఎక్స్‌పెటేషన్స్ పెరిగిపోయాయి.
దేవర వచ్చే ఏడాది వేసవిలో ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇప్పటికే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ లుక్ అభిమానులకు కిక్ ఇచ్చింది.
మరోవైపు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. గ్లామరస్ ఫోటో షూట్స్‌తో కేక పుట్టిస్తోంది.
తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్‌లో ఈ బ్యూటీ హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. కుర్రాళ్ల చూపును పూర్తిగా తనవైపు తిప్పేసుకుంది.
ఇక్కడ క్లిక్ చేయండి