05 January 2024

పక్కా.. అల్లరే అల్లరి... 

TV9 Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్‌ ఎలా ఉంటారని.. ఎవ్వరిని అడిగినా.. చాలా అల్లరిగా ఉంటారని అంటారు.

షూటింగ్‌ లొకేషన్లో.. సెట్లో కూడా ఇదే చేస్తుంటాడని.. చాలా నాటీ అని కూడా చెబుతుంటారు.

కానీ ఇదే అల్లరికి తన అల్లరి కూడా తోడైనట్టు తాజాగా చెప్పారు దేవర బ్యూటీ జాన్వీ.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన జాన్వీ కపూర్... దేవర షూటింగ్‌ తాలూకు జ్జాపకాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఎన్టీఆర్తో ... దేవర సినిమా చేస్తున్నారు కదా.. ఆ సినిమా గురించి ఏదైనా చెప్పండి అని ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగగా.

నాటంకీ.. డైలాగ్‌ బాజీ, డ్యాన్సింగ్ అండ్ హావింగ్ ఫన్ ... వాట్ నాట్ అన్నీ జరిగాయని.. చెప్పారు. 

అయితే జాన్వీ చెప్పిన ఈ మాటలతో... యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ ఇద్దరూ షూటింగ్‌లో అల్లరి అల్లరి చేసి ఉంటారనే కంక్లూడ్‌కు వస్తున్నారు.