లవర్‌ పేరు చెప్పి అడ్డంగా బుక్కైన శ్రీదేవీ కూతురు జాన్వీ

01 January 2024

TV9 Telugu

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉన్న హీరోయిన్లలో శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌ ఒకరు

ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తోందీ జూనియర్‌ శ్రీదేవి

సినిమాల సంగతి పక్కన పెడితే డేటింగ్‌, రిలేషన్‌ షిప్‌ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది జాన్వీ

తాజాగా తన లవర్‌ పేరు చెప్పి మరోసారి అడ్డంగా బుక్కైందీ బాలీవుడ్‌ అందాల తార

కాఫీ విత్ కరణ్ సీజన్ -8 షోకు తన సోదరితో కలిసి హాజరైంది జాన్వీ కపూర్‌

స్పీడ్‌ డయల్‌ నంబర్స్‌ గురించి అడగ్గా, తండ్రి, సోదరితో పాటు శిక్కు (శిఖర్‌ పహారియా) పేరు చెప్పేసింది జాన్వీ