05 September 2023

నా తొలిప్రేమ అలా ముగిసిపోయింది.. బ్రేకప్‌పై జాన్వీ కపూర్‌

ప్రస్తుతం హిందీతో పాటు సౌత్‌లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది జాన్వీ కపూర్‌

త్వరలోనే ఎన్టీఆర్‌తో కలిసి మన తెలుగు ప్రేక్షకులను పలకరించనుందీ అందాల తార

 కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది

కాగా గతంలో ఈ అమ్మడు ఒకరితో ప్రేమలో పడిందట.  కొన్ని కారణాలతో బ్రేకప్‌ అయిందట

మెచ్యూరిటీ లేని వయసు కారణంగా ఇద్దరం ఓ రకమైన గందరగోళానికి గురయ్యాం

 మా ప్రేమలో నిజాయతీ  లోపించింది. అబద్ధాలతోనే రిలేషన్‌ షిప్‌ కొనసాగించాం

మా పేరెంట్స్‌ చదువుపై దృష్టిపెట్టాలనడంతో ప్రేమకు ముగింపు పలికానంది జాన్వీ

పేరెంట్స్‌ మాటల వింటే మన ఫ్యూచర్‌ బాగుంటుందనే బ్రేకప్‌ చెప్పేశానందీ బ్యూటీ