పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న  జబర్దస్త్ వర్ష

Phani.ch

02 June 2024

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..  ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. 

'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. 

అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి లో పెరఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. 

ఈ కామెడీ షో తో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ మరియు కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకున్నాయి. 

'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్​ కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులందిరిని అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా అందాలు ఆరబోస్తుంది. 

'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్ సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ వనరుగా మారింది. హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను సంఖ్యను పెంచుకుంటున్నారు.

సోషల్​మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో  అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.