01 October 2023
మతిపోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్..
జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన ప్రియాంక సింగ్.. ఆ తరువాత గ్లామర్ వరల్డ్‌లో సెన్సేషన్‌గా మారారు.
ట్రాన్స్ జండర్‌గా.. చిన్న చిన్న కామెడీ స్కిట్స్‌లో కనిపించి.. అప్పుడే తన అందంతో అందర్నీ ఫిదా చేశారు.
ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చి.. టాప్ 7 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.
బిగ్ బాస్ షోలో.. తన లుక్స్‌తో.. వన్ ఆఫ్ ది గ్లామర్ హౌస్ మేట్‌గా కూడా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు ప్రియాంక
ఆ తరువాత ఇన్‌స్టా హ్యండిల్లో... తన హాట్ హాట్ లుక్స్‌ను అందరితో పంచుకుంటున్నారు.
ఎంత ట్రెండీగా కనిపించినా.. నిన్న మొన్నటి వరకు హద్దులు దాటని ప్రియాంక.. తాజాగా దాటేశారు.
బాత్ సూట్‌లో..తన బికీనీ అందాలను కనిపించేలా.. తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఫోటోలు పెట్టేశారు.
ఆ ఫోటోలతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ.. యూత్ మతులు పోగొడుతున్నారు..
ఇక్కడ క్లిక్ చెయ్యండి