స్పైసీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఇవానా.. స్టిల్స్ అదిరి
పోయాయి
Phani CH
06 May 2025
Credit: Instagram
ఇవానా తెలుగు ప్రేక్షకులకు.. కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. లవ్ టుడే హీరోయిన్ గా నటించి అందరిని మనసులు దోచుకుంది
లవ్ టుడే సినిమాతో సక్సెస్ అందుకుంది ఇవానా. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అలీనా షాజీ.. పేరు పలకడానికి కష్టంగా ఉండటంతో ఇవానా గా పేరు మార్చుకుంది.
అయితే ఈ ముద్దుగుమం 25 ఫిబ్రవరి 2000న కేరళలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా.
12 ఏళ్ల వయస్సులోనే 2012 మలయాళీ చిత్రం మాస్టర్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.
ఇవానా నటించిన నాచియార్ అనే సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో జాన్సీగా రిలీజ్ అయ్యింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సెల్ఫీస్ అనే తెలుగు సినిమాలో యంగ్ హీరో ఆశిష్ రెడ్డి జోడిగా నటిస్తుంది. ఇది ఈ బ్యూటీ తొలి తెలుగు సినిమా.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కత్తిలాంటి పోజులతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న దివ్య భారతి.. క్లిక్స్ కేక అంతే
వయ్యారాలతో కుర్రకారును వలలోకి దింపుతున్న జబర్దస్త్ భామ వర్ష
క్యూట్ లుక్స్ తో అజంతా శిల్పంలా సప్తమి గౌడ