తెలుగులో కనిపించి ఆరేళ్లు.. చేసిన మూడు సినిమాల్లో రెండు ఫ్లాప్
28 August 2025
Rajeev
తెలుగులో ముద్దుగుమ్మ కళ్యాణి నటించింది కేవలం మూడు సినిమాల్లోనే. అందులో రెండు డిజాస్టర్స్ కాగా.. ఒకే ఒక్క హిట్టు అందుకుంది.
కానీ ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఈ అమ్మడు తన నటనతో కట్టిపడేసింది.
కళ్యాణి ప్రియదర్శన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఎక్కువగా మలయాళంలోనే నటిస్తుంది
తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
సినిమా ఫ్లాపైనా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది కళ్యాణి. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నా అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాలతో ఆకట్టుకుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉంది ఈ బ్యూటీ.
తెలుగులో కళ్యాణి సినిమా చేసి ఆరేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేదు.
సినీరంగంలోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రేమ దేశపు యువరాణి ఈ వయ్యారి.. జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా
ఈ ఎల్లోరా శిల్పానికి గులామ్ అవుతున్న కుర్రకారు.. భావన పిక్స్ వైరల్
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్లో చెమటలు పట్టిస్తోందిగా..