అందానికి పెట్టింది పేరుగా మారిన ఐశ్వర్య మీనన్
Phani CH
09 AUG 2024
ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యకం చెప్పాలిసిన పని లేదు.. సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోస్ తో అందరిని ఆకట్టుకుంటుంది.
'కాదలిల్ సోదప్పువదు ఎప్పడి' అనే తమిళ సినిమాతో ఇండ స్ట్రీ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్.
నిఖిల్ హీరోగా నటించిన 'స్పై' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. తొలి సినిమాతో మంచి గుర్తింపు పొందింది.
గత కొంత కాలంగా ఈ బ్యూటీకి ఇండ స్ట్రీ సరైన ఆఫర్స్ రాకపోవడంతో ఈ భామ గ్లామర్ షోకు తెరదీసింది. అందరిని మెస్మరైజ్ చేస్తుంది.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ అందాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచి కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది.
మోడల్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో నటించగా ప్రస్తుతం మమ్ముట్టి 'బజూకా' సినిమాలో యాక్ట్ చేస్తుంది.
తాజాగా మతిపోగొట్టే అందాలతో కొన్ని ఫోటోస్ షేర్ చేయగా.. పిక్స్ పై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి