ఆ స్వర్గం నేలకి దిగిరాదా ఈ అమ్మడి అందాన్ని చూసి..

04 January 2024

TV9 Telugu

తమిళనాడులోని ఈరోడ్ లో పుట్టి పెరిగింది వయ్యారి భామ ఐశ్వర్య మీనన్. ఈమె కుటుంబం కేరళలోని చెందమంగళానికి చెందినది.

ఈరోడ్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఈరోడ్‌లోని వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించింది.

SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఈ బ్యూటీ.

2012లో కధలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.

2012లో కన్నడ డ్రామా చిత్రం దసవలలో కథానాయకిగా శాండల్‌వుడ్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2016లో మాన్ సూన్ మంగోస్ అనే మలయాళీ కామెడీ డ్రామా సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

2023లో హీరో నిఖిల్ సరసన తెలుగు యాక్షన్ చిత్రం స్పైతో తెలుగు తెరకు పరిచయం అయింది అందాల తార ఐశ్వర్య మీనన్.

2022లో తమిళ్ రాకర్జ్ అనే ఓ తమిళ వెబ్ సిరీస్ లో ఆకట్టుకుంది ఈ అందాల తార. ఈ సోనీలివ్ లో ప్రసారం అవుతుంది.