TV9 Telugu

పాపం.. పాప బ్యాడ్ టైం. ! ఎంత గ్లామర్ షో చేసిన ఆఫర్స్ నిల్లు..

03 April 2024

హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హీరోయిన్ నభా నటేష్.

మొదటి సినిమాతోనే తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది నభా నటేష్ సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తుంది.

ఆ తరువాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అందుకున్న నభా నటేష్ ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచింది.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటేష్ కు వరస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సరైన హిట్ మాత్రం ఒక్కటీ పడలేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి.. నితిన్ తో మాస్ట్రో మూవీ తర్వాత నభా నటేష్ మరో సినిమా రాలేదు..

కానీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటు తన ఫ్యాన్ బేస్ ని కాపాడుకుంది.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ టీషీర్ట్ బ్లూ జీన్స్ స్కర్ట్ ఫొటోస్ ఫోటోలను షేర్ చేసింది నభా నటేష్.

ఈ అమ్మడు సినిమాలు లేక దాదాపు 4 ఏళ్ళు అవుతున్న ఈ అమ్మడి అందానికి మాత్రం ఫ్యాన్స్ ఏం తగ్గలేదు అనే చెప్పాలి.