మూడేళ్లుగా పూజా తెలుగు సినిమా చేయకపోవడానికి కారణం ఇదేనా..
Rajeev
16 June 2025
Credit: Instagram
పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది.
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార
్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.
గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు.
వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా
లేదు!
తెలుగు చిత్ర పరిశ్రమ పూజా హెగ్డేపై పరోక్షంగా నిషేధం విధించిందట. దానికి ఓ కారణం కూడా ఉందని
టాక్ వినిపిస్తుంది.
పూజా హెగ్డే అధిక పారితోషికం అలాగే సెట్‌లో ఆమె డిమాండ్స్ కారణంగానే టాలీవుడ్ ఆమెను నిషేదించ
ిందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
నగుమోము అందాలతో మెస్మరైజ్ చేస్తున్న తేజస్వి గౌడ
కైపెక్కించే అందాలతో మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మ
జాలువారుతున్న అందాలతో.. జిగేల్ అనిపిస్తున్న జవాల్కర్