TV9 Telugu
హీరోయిన్ తాప్సీకు నిజంగానే పెళ్లైపోయిందా.? ఫొటోస్ వైరల్
29 March 2024
ప్రొఫెషనల్ కెరీర్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ విషయంలోనూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు స్టార్ హీరోయిన్ తాప్సీ.
ఇప్పుడు ఈ హీరోయిన్ తాప్సీ పెళ్లి చేసుకున్నారా.? ఇప్పుడు సోషల్ మీడియాలోను, ఇండస్ట్రీలోను ఇదే డిస్కషన్ జరుగుతుంది.
రాజస్థాన్‌లోని ఓ హోటల్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బోను..
తాప్సీ పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం అటు సోషల్ మీడియా నుండి ఇటు ఇండస్ట్రీ వరకు హీరోయిన్ బాగా జరుగుతోంది.
ఈ విషయంలో తాప్సీ ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ ఇవ్వకపోయినా.. ఆమె ఫ్రెండ్స్ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
దాదాపు పది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది సమ్మర్‌లో పెళ్లికి సిద్ధమవుతుందన్న టాక్ వినిపించింది.
కానీ ఈ లోగా ఈ అమ్మడి పెళ్లి ఆమె ప్రియుడితో అయిపోయినట్టుగా వార్తలు రావటంతో ఆమె ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు.
మరి ఈ పెళ్లి విషయంలో ఈ కొత్త జంట ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు, ఆమె అభిమానులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి