టాలీవుడ్ కు సామ్ గుడ్ బై !!
Phani CH
17 AUG 2024
నాగచైతన్యతో విడాకులు తరువాత చాలా కాలంగా కామ్ గా ఉంది సమంత. కొన్ని సినిమాలు కంప్లీట్ చేసి ఆతరువాత ఏడాది పాటు రెస్ట్ తీసుకుంది.
తనకు ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. తాజాగా ఏడాది పాటు నెట్టింట్లో మాత్రమే కనిపించిన సమంత.
అయితే తాజాగా నాగచైతన్య నిశ్చితార్ధం కారణం మీడియాలో మరోసారి హాట్ టాపిక్ మారింది సమంత. నిశ్చితార్థం పై సామ్ స్పందన ఏంటన్నది ఉత్కంఠకు గురిచేస్తోంది
ఈక్రమంలో సమంతకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చైతూ నిశ్చితార్ధం పై సమంత స్పందించదలచుకోలేదట. సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.
అంతే కాదు ఇకనుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉండాలని, కొన్నాళ్లు ముంబైలో కాని, చెన్నైలో కాని, గడపాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కూడా ఆమె ముంబైలోనే ఉంటుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం సమంతకు అవకాశాలు లేవు.
నాగ చైతన్య మరో పెళ్ళికి పై సమంతను ఖచ్చితంగా మీడియా ప్రశ్నిస్తుంది. ఆ ఇబ్బంది రాకూడదనే.. ఆమె హైదరాబాద్ రావడం లేదు అనేది కొందరు వాదన.
ఇక్కడ క్లిక్ చేయండి