ప్రశాంత్ ఆయనతో చేస్తున్నది యాడా.?

TV9 Telugu

23 May 2024

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమాతో నేషనల్ లెవల్‌లో పేరు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.

హనుమంతుడి శక్తీ పొంది సూపర్ హీరోగా మారిన ఓ సాధారణ యువకుడు తన ఊరి కోసం ఎలా పోరాడాడు అన్నది ఈ చిత్రం కదా.

క్లైమాక్స్ లో హనుమంతుడు వచ్చిన సీన్ మాత్రం జనాలకు గూస్ బంప్స్ తెప్పించింది. ఇదే సినిమాకు మంచి హైప్ తెచ్చింది.

దీనికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం జై హనుమాన్. హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఆధారంగా తెరక్కుతుంది ఈ సినిమా.

జై హనుమాన్ షూటింగ్ పనుల్లో ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ, ప్యారలల్‌గా బాలీవుడ్ హీరో రణవీర్‌ సింగ్‌తోనూ షూటింగ్ చేస్తున్నారు.

అయితే రణవీర్‌తో ప్రశాంత్‌ చేస్తున్న షూటింగ్‌ నెక్ట్స్ సినిమాకు సంబంధించా.. లేక ఏదైనా యాడా అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.