ప్రభాస్‌ తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయ్యిన పాకిస్తాన్ బ్యూటీ.!

Anil Kumar

23 July 2024

నిన్న మొన్నటి వరకు స్క్రీన్‌ పై..సౌత్, నార్త్‌ గర్ల్స్ తో రొమాన్స్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు బార్డర్ దాటేస్తున్నారు.

నెక్స్ట్ మన డార్లింగ్ సినిమాలో మెరిసే ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటూరు. ఇదిలా ఉంటె.. ఈ సారి తన నెక్స్ట్ సినిమాలో..

ఏ హాలీవుడ్‌ బ్యూటీనో.. యూరప్ బ్యూటీనో అనుకుంటే.. అంతకు మించి ఏకంగా పాకిస్తానీ బ్యూటీని పట్టేశారు ప్రభాస్.

ప్రభాస్ నెక్స్ట్ సినిమా హను రాఘవపూడి డైరెక్షన్లో పాన్ వరల్డ్ మూవీ ఫౌజీ.. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

అయితే ఈ ఫౌజీ సినిమాలో పాకిస్తానీ బ్యూటీ "సజల్ అలీ"తో కలిసి మన ప్రభాస్‌ పెయిరప్ అవుతున్నారని ఇండస్ట్రీ టాక్.

డైరెక్టర్ ఛాయిస్ మేరకు.. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఈ బ్యూటీని ఫైనల్ కూడా చేశారని ఇండస్ట్రీలో బాగా టాక్.

అయితే ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.!

సీతా రామంలో 1965 నేపథ్యం తీసుకున్న కెప్టెన్ హను.. ప్రభాస్ కోసం మరో 25 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు మరి.