నిజంగానే మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారా.?
Anil Kumar
17 May 2024
మృణాల్ ఠాకూర్.. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యిన ఈ చిన్నది.. తొలి సినిమాతోనే అభిమానులను కట్టిపడేసింది.
ఆ తరువాత వచ్చిన హాయ్ నాన్న , ఫ్యామిలీ స్టార్ మూవీస్ లో కూడా తన అందానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి.
దీంతో ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవల్ కు చేరింది.. ఈమె ఫొటోస్ కోసం యూత్ వెయిటింగ్.
సౌత్, నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మృణాల్ కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది.
తాజాగా ఈ వయ్యారి బాలీవుడ్ హీరో సిద్ధాంత్‌తో కలిసి కెమెరాలకు కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో మృణాల్ అతనితో డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తలపై మృణాల్ టీమ్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇది నిజమే అని న్యూస్ వైరల్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి