సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా మారిపోయిన హైదరాబాదీ అమ్మాయి
27 August 2025
Rajeev
కియారా అద్వానీ.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆమె అసలు పేరు అలియా అద్వానీ.
పేరు మార్చుకోవాలని సల్మాన్ ఖాన్ సలహా ఇవ్వడంతో.. అలియా అద్వానీ నుంచి కియారా అద్వానీగా తన పేరును మార్చుకుంది.
ముంబైలో చదువు పూర్తి చేసిన కియారా.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
ముంబైలో చదువు పూర్తి చేసిన కియారా.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత గుడ్ న్యూస్, షేర్షా వంటి చిత్రాల్లో నిటంచింది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ సరసన షేర్షా సినిమాలో కనిపించింది.
ఈ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.పెద్దల సమక్షంలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా భరత్ అనే నేను సినిమాలో నటించింది. రామ్ చరణ్ సరసన విన విధేయ రామ సినిమాలో కనిపించింది.
చాలా కాలం తర్వాత మరోసారి చరణ్ జోడిగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. ఈసినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రేమ దేశపు యువరాణి ఈ వయ్యారి.. జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా
ఈ ఎల్లోరా శిల్పానికి గులామ్ అవుతున్న కుర్రకారు.. భావన పిక్స్ వైరల్
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్లో చెమటలు పట్టిస్తోందిగా..