TV9 Telugu
చేజారుతున్న అవకాశాలు.. శ్రీలీల ఇక కష్టమే.!
13 April 2024
టాలీవుడ్ లో శ్రీలీల తెలియని వాళ్లు ఉంటారా.? ఒక్కరోజులో అరడజను పైన సినిమాలు అనౌన్స్ చేసిన రికార్డు ఈమెదే.!
వరసబెట్టి సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఒక టైంలో థియేటర్స్ లో అన్ని శ్రీలీల సినిమాలే నడిచాయి అనే చెప్పాలి.
నిన్న మొన్నటి వరకు ఏ సినిమా చూసినా అందులో హీరోయిన్ శ్రీలీలనే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందనే చెప్పాలి.
గుంటూరు కారం తరువాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తప్ప.. మరొక సినిమా శ్రీలీలకు అకౌంట్‌లో కనపడటం లేదు.
పవన్ సినిమాతో పాటే.. విజయ్ దేవరకొండ సినిమా కూడా తన ఖాతాలోనే ఉందని అనుకున్నా.. ఇప్పుడు లేని పరిస్థితి.
ఎందుకంటే ఈ మూవీ నుంచి శ్రీలీలను తప్పించారనే టాక్.. కాదు కాదు ఈమెనె డేట్స్ ఇష్యూతో తప్పుకున్నారని న్యూస్.
కానీ ఏది ఏమైనా., ఎప్పుడు షూటింగ్ అవుతుందో.. ఎప్పుడూ రిలీజ్ అవుతుందో తెలియని పవన్ ఉస్తాద్ సినిమా తప్పా..
ఇప్పుడు ఇంకేమి ఈ ముద్దుగుమ్మ ఖాతాలో లేదని మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్.!
ఇక్కడ క్లిక్ చెయ్యండి