అయ్యో అమృత.. భారీ హిట్ హిట్ కొట్టినా .. ఆఫర్స్ మాత్రం అంతంతే
Rajeev
12 December 2024
యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అమృత అయ్యర్.
ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.? అనే సినిమాలో నటించింది.
ఈ చిన్నది నటించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది.
ఈ చిన్నదానికి మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అమృత అయ్యర్ ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బాచల మల్లి అనే సినిమాలో చేస్తుంది ఈ చిన్నది.
హనుమాన్ సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా అమృతకు పెద్ద అవకాశాలు రావడం లేదు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కిర్రాక్ పోజుల్లో టాపు లేపిన ఆయేషా ఖాన్ స్టన్నింగ్ లుక్స్
స్టార్ హీరో సినిమా వదులుకున్న పూజ హెగ్డే.. ఇప్పుడు ఫీల్ అవుతున్న ముద్దుగుమ్మ
అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న ప్రగ్య జైస్వాల్