సినిమాల స్పీడ్ తగ్గించేసిన క్రేజీ బ్యూటీ  మృణాళిని రవి.. 

16 August 2025

Rajeev 

 మృణాళిని రవి ... ఈ చిన్నది 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

అంతకుముందు  మృణాళిని సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది

ఈ అమ్మడి సోషల్ మీడియాలో వీడియోలు చూసి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా మృణాళినికి సూపర్ డీలక్స్‌లో అవకాశం ఇచ్చాడు.

తెలుగులో ఈ బ్యూటీ గద్దలకొండ గణేష్ చిత్రంలో బుజ్జమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాత్రకు ఆమె SIIMA అవార్డు ఉత్తమ సహాయ నటి నామినేషన్ అందుకుంది.

ఆతర్వాత చాంపియన్ (తమిళం), ఎనిమీ , జాంగో , కోబ్రా, మామా మశ్చీంద్ర సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది.

రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఏ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇక ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సింగిల్' అనే సినిమాలో ఇవానా నటించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.

మరిన్ని వెబ్ స్టోరీస్‌