అమృత అయ్యర్ సైలెంట్ అయ్యిందే.. ఇంత అందాన్ని పట్టించుకోవడంలేదే..
Rajeev
07 February 2025
Credit: Instagram
కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో పోషించింది అమృత అయ్యర్. లింగ సినిమాలో చిన్న రోల్ చేసింది.
ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది అమృత అయ్యార్.
అమృత అయ్యార్ పదైవీరన్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాతో తన నటనతో ఆకట్టుకుంది.
ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ పోతినేని జోడిగా రెడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
అలాగే యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.? అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో అర్జున ఫల్గుణ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి హనుమాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
హనుమాన్ సినిమా భారీ హిట్ అయ్యింది. కానీ ఈ చిన్నదానికి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. చేసిన బచ్చల మల్లి సినిమా కూడా హి
ట్ అవ్వలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వావ్.. అందాలతో నెట్టింట సెగలు పుట్టిస్తోన్న ప్రగ్యా..
సెగలు రేపుతున్న సీనియర్ బ్యూటీ.. కవ్వించడం లో తగ్గేదేలే
ఆమ్నా షరీఫ్ లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..