TV9 Telugu

25 January 2024

మోస్ట్ అవైటెడ్ సినిమాగా యంగ్ టైగర్ ‘దేవర’.

మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

అంతేకాకుండా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తారక్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ మాస్ లుక్ లో కనిపిస్తాడని గట్టిగా వినిపిస్తోంది.

దీంతో తర్వలో ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్‌ రిలీజ్ అవుతుందనే కంక్లూడ్‌కు వస్తున్నారు నెటిజన్స్‌ అండ్ యంగ్ టైగర్ ఫ్యాన్స్.

కంక్లూడ్‌కు రావడమే కాదు.. ఇదే విషయాన్ని నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తూ.. సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారు.

దేవర కోసం తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.