20 January 2024
దేవర నుంచి బిగ్ అప్డేట్
TV9 Telugu
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’.
ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మాస్ యాక్షన్ డ్
రామా ఇదే.
ఇక ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మరింత
హైప్ పెంచేశాయి.
ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్ర
కటించారు.
కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా… నుంచి మరో అప్డేట్ వచ్చింది.
ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ నుంచి హింట్ వచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి