తెలుగు తెరకు పరిచయమైన కొత్త అందం..  ఇంతకీ బ్యూటీ ఎవరంటే.

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజ వరగమనతో తెలుగు వారిని పలకరించిన బ్యూటీ ఎవరో తెలుసా.?

సామజ వరగమనతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది రెబ్బ మౌనిక జాన్

తొలి సినిమాతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది

ఇంతకీ బ్యూటీ ఎవరు.? ఆమె గురించి ఆసక్తికర విషయాలు..

బెంగళూరులో జన్మించిదీ చిన్నది

 2016లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది

క్రిస్ట్ వర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేసిందీ బ్యూటీ

చదువుకునే సమయంలోనే మోడలింగ్‌లో రాణించింది

గతేడాది ప్రేమ పెళ్లి  చేసుకుందీ చిన్నది