కోట్లు సంపాదిస్తోన్న రష్మికకు ఆ చెడ్డ అలవాటుందా? అసలు ఊహించలేము..

30  December 2024

Basha Shek

పుష్ప 2 బ్లాక్ బస్టర్ విజయంతో మరోసారి నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా

డిసెంబర్ 05న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 1700 కోట్లు దాటేసింది. దీంతో రష్మిక ఫేమ్ మరో స్థాయికి వెళ్లిపోయింది

పుష్ప 2 తర్వాత కుబేర, సికందర్, గర్ల్ ఫ్రెండ్, రైన్ బో వంటి క్రేజీ ప్రాజెక్టులు రష్మిక మందన్నా చేతిలో ఉండడం విశేషం.

ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ గా కోట్లు ఆర్జిస్తున్న రష్మిక మందానకు ఉన్న ఓ చెడ్డ అలవాటు ఉందట. అదేంటంటే.

సాధారణంగా ఎవరికైనా ఆకలేస్తే స్నాక్స్, బిస్కెట్స్ , చాక్లెట్స్, చిప్స్ ఇంకా ఏవైనా చిరుతిండ్లు తింటారు.

కానీ రష్మిక మాత్రం కుక్క బిస్కెట్లు తింటుందట. ఈ విషయాన్ని యూత్ స్టార్ నితిన్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

భీష్మ సినిమా షూటింగ్ సమయంలో ఈ విషయం నితిన్ కు తెలిసిందట. రష్మిక ఎవ్వరికీ చెప్పద్దని మాట కూడా తీసుకుందట.

మొత్తానికి రష్మికకు ఉన్న ఈ వింత అలవాటును చూసి ఆమె అభిమానులు మాత్రం తెగ ఆశ్చర్యపోతున్నారు.